Welcome to Telangana Voice News
-
సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో
సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో ఏప్రిల్ 12 ( హనుమాన్ జయంతి) న లోకమాత అహిల్యా బాయి 300 వ జయంతి సందర్భంగా TTC భవన్ లో జరిగిన కుటుంబ సమ్మేళనం అందరికీ స్ఫూర్తి నిచ్చింది. సాయంత్రం 6.30 లకు జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభం అయిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు హనుమాన్ చాలీసా, భజన, పద్య,శ్లోక పఠనం,తెలుగు మాసాలు, నక్షత్రాలు, సంవత్సరాల పేర్లు, భగవద్గీత శ్లోకాలను చదివి వినిపించారు.యోగ కార్యక్రమం, అహిల్యబాయి హోల్కర్…
-
త్రిబుల్ ఆర్ పనులను వేగవంతం చేయాలి : అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఫ్యూచర్ సిటీ వరకు హైదరాబాద్ మెట్రో సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులతో మెట్రో విస్తరణపై సీఎం సమీక్షించారు. మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని ఈ సందర్భంగా సీఎం అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు…
-
ఓదెల 2
తమన్నా ప్రధాన పాత్రధారణిగా నటించిన చిత్రం ‘ఓదెల 2’. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి ఇది సీక్వెల్. సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి.మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 17న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ…
-
ఇంటర్ ఫలితాలు: అధిక పాస్ శాతాలు
ఇంటర్ ఫస్టియర్‌లో 70 శాతం, ఇంటర్ సెకండియర్‌లో 83 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు అత్యధిక పాస్ శాతంతో వెలువడడం గర్వంగా ఉందని అన్నారు. సెకండ్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా 93 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, 73శాతంతో అల్లూరి, అనకాపల్లి జిల్లాలు చివరి స్థానంలో నిలిచాయన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో సెకండ్ ఇయర్ పాస్ శాతం 69శాతంకి చేరిందని ఇది 10 ఏళ్లలో అత్యధికం పేర్కొన్నారు.
-
హరి హర వీరమల్లు – భారీ విడుదల!
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అగ్ని లాంటి ఆవేశం, న్యాయం చేయాలనే ఆలోచన ఉన్న యోధుడిగా.. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్‌లో కనిపించ నున్నారు. మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడంతో పాటు, ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇది కేవలం కథ కాదు.. ఇది ఒక విప్లవం. న్యాయం కోసం యుద్ధం చేయనున్న వీరమల్లు. వేసవి…
-
లక్షకు చేరువలో బంగారం.. ఒక్కరోజే 6,250 పెరిగిన తులం ధర
దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీఐ ద్వారా జరిగే ఆన్‌లైన్ సేవలు (Digital transactions) దాదాపు గంట నుంచి నిలిచిపోయాయి. డౌన్‌డిటెక్టర్ (DownDetector) ప్రకారం.. ఇవాళ ఉదయం 11:26 గంటల ప్రాంతంలో యూపీఐ సేవల్లో సమస్య తలెత్తింది. 11:45 గంటల సమయానికి అది మరింత తీవ్రమైంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి సేవలు పనిచేయడం లేదు.…
-
వెంకయ్య నాయుడు ప్రసంగం సారాంశం
గత ఎన్నికలలో భూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారు.. వారు ఎవరో మీకే తెలుసు అంటూ సెటైర్లు వేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో అభివృద్ధి, సిద్ధాంతాలు, సమస్యలపై చర్చల కంటే నేతల భూతులు ఎక్కువయ్యాయి.. అసెంబ్లీలో బట్టలు చించుకుని కొట్టుకుని పరిస్థితికి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇంట్లో ఉండే అమ్మను, భార్యను తమ నేతలతో భూతులు తిట్టించి కోందరు రాక్షస ఆనందం పొందారన్న ఆయన.. నువ్వే నా.. మేం…
-
AP Inter Results to be released 12 April 2025
ANDHRAPRADESH Intermediate Result release on 12 April 2025
-
Hari Hara Veera Mallu Release Date Confirmed
హర హర విరమల్లు
-
కేవలం ఒక రాత్రిలోనే రైల్వే స్టేషన్ నిర్మాణం
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జపాన్‌లోని ఒక రైల్వే స్టేషన్‌ను 6 గంటల కన్నా తక్కువ సమయంలో 3D-ప్రింటెడ్ భాగాలను ఉపయోగించి నిర్మించారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. నిర్మాణ సంస్థ సెరెండిక్స్ రాత్రి చివరి రైలు బయలుదేరే సమయం నుంచి ఉదయం మొదటి రైలు రాక వరకు హట్సుషిమా రైల్వే స్టేషన్‌ను చకచకా నిర్మించింది. దాదాపు 530 మంది ప్రయాణీకులకు సేవలందించే ఈ స్టేషన్, గంటకు ఒకటి నుంచి 3 సార్లు రైళ్లు నడిచే ఒకే లైన్‌ను ఉపయోగిస్తుంది.…
Got any book recommendations?