Welcome to Telangana Voice News
-
పవన్ కళ్యాణ్ గారిపై తన అభిమాని ఆవేదన
రాబోయే ఎన్నికల్లో జనసేన సీట్లపై అభిమాని ఆవేశం
-
బీమా సొమ్ము కోసం అమ్మమ్మను పాము కాటుతో హత్య చేసిన మనవడు
ఈజి మనీ కోసం….మోసాలు చేసిన వారిని చూసాం..ఎన్నో ఎన్నొన్నో చూసాం…కానీ ఈ స్టోరీ చదివితే.. అర్ధం అయ్యిద్ది…మానవత విలువలు మంట గలిసాయి…అని బీమా సొమ్ము కోసం అమ్మమ్మను పాము కాటుతో హత్య చేసిన మనవడు పాములు పట్టే వ్యక్తికి రూ.30 వేలు సుఫారి ఇచ్చి దారుణానికి ఒడిగట్టిన మనవడు సహకరించిన బీమా ఏజెంట్.. మృతి కేసు దర్యాప్తులో బయటపడ్డ నిజాలు ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసిన షాకింగ్ ఘటన బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తి తన అమ్మమ్మను పక్కా…
-
ఒక శకం ముగింసిన రోజు- హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
పరిచయం చివరి నిజాం, ఆధునిక హైదరాబాద్ వాస్తు శిల్పి, అలనాటి ప్రపంచ కుబెరుల్లో ఒకరు, 1937 సంవత్సరంలో నిజాంను టైమ్ పత్రిక ప్రపంచంలోని అత్యంత ధనవంతునిగా ప్రకటన. కానీ అంతిమ జీవితంలో నిరాడంబరం జీవితం గడిపిన ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII, అని బిరుదుతో పిలువబడిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి స్మృతి దినం ! ప్రపంచంలో అత్యంత ధనవంతులైన రాజుల్లో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్…
-
జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధిగా అద్దంకి దయాకరా..!
జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధిగా అద్దంకి దయాకరా! , అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.. రాజకీయ విశ్లేషణలు,అత్యంత (అనధికార )విశ్వసనీయ సమాచారం మేరక ఇలా…ఇటీవల పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ పర్యటన సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్దిగా AICC నాయకులు వంశీచందర్ రెడ్డి గారి పేరు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి నిలిపే అభ్యర్థుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.…
-
టీ.ఎస్.పీ.ఎస్.సి.కి రూ.40 కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కమిషన్ కార్యాలయ నిర్వహణ, పరీక్షల ఏర్పాటుకు కావాల్సిన రూ.40 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఆఖరులోపు 2 లక్షల ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో కమిషన్ కు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
-
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు కవితను నిందితురాలిగా సిబిఐ గుర్తింపు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం లో టిఆర్ఎస్ పార్టీ కీలక నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిందితురాలుగా చేరుస్తూ ఈనెల 26న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీ చేయడం, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. గత సంవత్సరం నుండి ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, CBI నిందితురాలుగా చేర్చడంతో ఎమ్మెల్సీ కవిత ఏ క్షణంలోనైనా అరెస్టు కావచ్చు అని వదంతులు వ్యాపిస్తున్నాయి..
-
అతడే ఓ యూనివర్శిటీ… ఫెదరర్!
పరిచయం ప్రపంచాన్ని జయించడమెలా? మనిషిని అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ నీడలా వెంటాడతున్న ‘ప్రశ్న’ ఇది. అలెగ్జాండర్ ది గ్రేట్, చెంఘిజ్ ఖాన్ లాంటి చక్రవర్తులు ‘ఖడ్గం’ చేతపట్టి ప్రపంచాన్ని జయించాలని బయలుదేరారు. గ్రేట్ బ్రిటన్, నాజీ జర్మనీ లాంటి దేశాలు ‘సైన్యం’ దన్నుతో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలని ప్రయత్నించాయి. ఎందరో తత్వవేత్తలు తమ ‘ఫిలాసఫీ’ ద్వారా ప్రపంచాన్ని ఏకం చేసే ప్రయత్నం చేశారు. మరెందరో శాస్త్రవేత్తలు తమ ‘ఆవిష్కరణల’ ద్వారా ప్రపంచాన్ని ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు.…
-
ఆ డ్రైవరే మళ్లీ ఇక్కడ కూడా.. వరుస ప్రమాదాల నుంచి గట్టెక్కలేకపోయిన యువ ఎమ్మెల్యే..
బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ రోజు ఉదయం రోడు ప్రమాదంలో మరణించారు. మొన్నటికి మొన్న, నల్గొండ సభను ముగించుకుని వస్తున్న సమయంలోనే పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే కారు డీకొని హోంగార్డ్ మృతి చెందాడు. అయినా కానీ ఎమ్మెల్యే అతన్నే డ్రైవర్ గా కొనసాగించింది. ఈ రోజు మాత్రం ఆమె ఎస్కేప్ కాలేకపోయింది.. ఎమ్మెల్యే గా లాస్యకు కలిసిరాని కాలం.. ఎన్నికైనప్పటి నుంచి ప్రమాదాలే.. ఆమె మృతదేహం పటాన్ చెరులోని ఆమోదా ఆసుపత్రిలో ఉంది..…
-
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు
అణచివేతకు గురైన కులాలవారు రాజకీయంగా ఎదగడం, అణచివేతకు గురైన స్త్రీలు ఉన్నత పదవుల్లో ఉండటం, యువత చట్టసభల్లో ప్రవేశించడం, ఇవన్నీ సమాజాన్ని అభ్యుదయంవైపు, అభివృద్ధి వైపు నడిపిస్తాయి. దళితబిడ్డగా, స్త్రీగా, యువతకు ప్రతినిధిగా చట్టసభల్లో బలమైన గొంతును వినిపించాల్సిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లో సక్సస్ అయి, మునుముందు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన లాస్య నందితకు ఇలా జరగడం ఆమె కుటుంబానికే కాదు,…
-
మరో రెండు గ్యారంటీల అమలు
గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు.. 27 లేదా 29వ తేదీన ప్రారంభం.. గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.…
Got any book recommendations?