ఏమైనా నాయకుడు .🔥
ఓటమి ఎరుగడు..
తలపెట్టిన పనిని ఆపే సమస్యే లేదు..
ఒక లక్ష్యం అనుకుంటే శ్రద్ధగా ఓర్పుగా నేర్పుగా అదీ అయ్యేదాకా నిద్రపోడు..
నీకు ఈ సారి ఓటు వేయకపోతే చరిత్ర,భావి తరాలు క్షమించవు ఏమో అనేంతలా భారత రాజకీయాలని ప్రభావితం చేసిన..
చరిత్ర ఆశ్చర్యంగా చూసిన,చూస్తున్న దిగ్గజ నేత..
The one and Only Modi
Narendar Damodar das Modi
నాయకుడు
by
Tags:
Leave a Reply