-
బండి సంజయ్ అరెస్ట్
నిరుద్యోగులకు అండగా నిలిచిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిని అరెస్టు చేసిన దృశ్యాలు
-
రెండు సైనిక హెలికాప్టర్లు ఒకదానితో ఒకటి ఢీకొని కుప్పకూలిపోయాయి (Helicopters Crash)
ఈ రోజు ఉదయం లముట్‌లోని రాయల్ మలేషియా నేవీ బేస్ వద్ద నేవీ వార్షికోత్సవం కోసం ప్రాక్టీస్ సమయంలో రెండు సైనిక హెలికాప్టర్లు (Military Helicopters Crash) ఆకాశంలో ఒకదానితో ఒకటి ఢీకొని కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
-
చివరి నిమిషంలో ఎలోన్ మస్క్ భారత పర్యటన వాయిదా (Elon Musk postponed India’s trip at the last minute)
అమెరికా సంస్థ టెస్లా(Tesla) వ్యవస్థాపకుడు మరియు సిఇఓ (CEO) ఎలోన్ మస్క్ (Elon Musk) యొక్క భారత పర్యటన వాయిదా పడింది. ఎలోన్ మస్క్ ఈ నెల అనగా ఏప్రిల్ 21 మరియు 22 తేదీలలో భారత పర్యటించాల్సి ఉంది. తన ఈ పర్యటనలో భారత ప్రధాని శ్రీ నరేద్ర మోదీ గారిని కలిసి, భారత దేశంలో టెస్లా పెట్టుబడుల విషయంలో చర్చలు జరగవలసి ఉండేది. చివరి నిమిషంలో ఎలోన్ మస్క్ తన భారత పర్యటనను పని…
-
కవితపై కోర్టు జడ్జి సీరియస్ (Judge got angry on KCR daughter Kavitha)
ఢిల్లీ లిక్కర్ కేసులో పిడి ద్వారా అరెస్టు చేయబడిన పూర్వ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు ఎమ్మెల్సీ కవితపై (Kalvakuntla Kavitha) కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను తీహార్ జైల్లోనే అరెస్టు చేసిన సిబిఐ. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడొద్దని సీరియస్ అయ్యారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మీడియా అడిగిన ప్రశ్నలకు తాను బదులిచ్చానని ఎమ్మెల్సీ కవిత చెప్పడంతో, మీరు…
-
కెసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను తీహార్ జైల్లోనే అరెస్టు చేసిన CBI
ఢిల్లీ లిక్కర్ కేసులో పిడి ద్వారా అరెస్టు చేయబడిన పూర్వ తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత ఈరోజు CBI తిరిహార్ జైలులో అరెస్టు చేసింది. ఇప్పటికే అరెస్టు ద్వారా జైల్లో ఉన్న కవితను అదే కేసులో సిబిఐ విచారణ చేయనుంది. మార్చి 15 2024 నా డిక్కీ ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడి అరెస్టు చేసింది. ఈడీ తన విచారణ కొనసాగిస్తూ కవితను తీహార్ జైలుకి పంపడం జరిగింది. సిబిఐ కవితను బీహార్ జైలులోనే…
-
జార్ఖండ్ మరియు అస్సాంలో రైడ్స్ తర్వాత PLFI పునరుద్ధరణ కేసులో NIA ఒకరిని అరెస్టు చేసింది
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PLFI) పునరుజ్జీవన ప్రయత్నాలకు సంబంధించిన కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసింది, జార్ఖండ్ మరియు అస్సాం సంబంధిత రాష్ట్ర పోలీసు బలగాల సమన్వయంతో రెండు రాష్ట్రాలలో భారీ దాడులు జరిగాయి. జార్ఖండ్‌లోని రెండు, అస్సాంలోని రెండు చోట్ల స్థానిక పోలీసుల సహాయంతో NIA బృందాలు బుధవారం దాడులు, సోదాలు నిర్వహించాయి. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాకు చెందిన బినోద్ ముండా @ సుఖ్వాను అరెస్టు చేయడం…
-
ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్
ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23 వరకు కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులను ఆమెను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. రాత్రి ఢిల్లీ తరలించి శనివారం ఉదయం కోర్టులో హాజరుపర్చారు. కవితను 10 రోజుల కస్టడీ కావాలని ఈడీ అధికారులు కోరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న…
-
మే 13న ఏపీ, తెలంగాణ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు
AP, Telangana Lok Sabha and Assembly elections on May 13
-
17 సీట్లివ్వండి కాంగ్రెస్ సర్కార్ సంగతి తేలుస్తం
తెలంగాణలో 17 బీజేపీ ఎంపీలు గెలిస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ సంగతి తేలుస్తామని ప్రధాని మోదీ అన్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయిందని ఫైర్అయ్యారు. నాగర్కర్నూల్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడారు. ‘ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించ కముందే మూడోసారి బీజేపీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నరు. తెలంగాణలోనూ ఈసారి బీజేపీ 400…
-
ఎట్టకేలకు కల్వకుంట్ల కవిత అరెస్ట్
లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవితను ఈడీ అరెస్ట్ చేసింది. పూర్వ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కూతురు ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత గారి పేరు లిక్కర్ స్కామ్ లో చాలా సందర్భాలలో వినపడుతూ వస్తుంది. ఈరోజు పొద్దున్నుంచి ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఐటీ అధికారుల బృందంతో మరియు ఈడీ అధికారులతో కలిసి సోదాలు నిర్వహించారు. కవిత నివాసం దగ్గర భారీగా పోలీసుల మోహరింపు. నాలుగు టీమ్‌లుగా…