Category: Politics

  • కాంగ్రెస్ కు అభ్యర్థులే దొరకట్లేదు..

    కాంగ్రెస్ కు అభ్యర్థులే దొరకట్లేదు..

    చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

  • పవన్ కళ్యాణ్ గారిపై తన అభిమాని ఆవేదన

    పవన్ కళ్యాణ్ గారిపై తన అభిమాని ఆవేదన

    రాబోయే ఎన్నికల్లో జనసేన సీట్లపై అభిమాని ఆవేశం

  • ఒక శకం ముగింసిన రోజు- హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

    ఒక శకం ముగింసిన రోజు- హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

    పరిచయం చివరి నిజాం, ఆధునిక హైదరాబాద్ వాస్తు శిల్పి, అలనాటి ప్రపంచ కుబెరుల్లో ఒకరు, 1937 సంవత్సరంలో నిజాంను టైమ్ పత్రిక ప్రపంచంలోని అత్యంత ధనవంతునిగా ప్రకటన. కానీ అంతిమ జీవితంలో నిరాడంబరం జీవితం గడిపిన ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII, అని బిరుదుతో పిలువబడిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి స్మృతి దినం ! ప్రపంచంలో అత్యంత ధనవంతులైన రాజుల్లో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్…

  • మరో రెండు గ్యారంటీల అమలు

    మరో రెండు గ్యారంటీల అమలు

    గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు.. 27 లేదా 29వ తేదీన ప్రారంభం.. గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.…

  • మేడిగడ్డ – ఒక తెగిన వీణ

    మేడిగడ్డ – ఒక తెగిన వీణ

    ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధులు, వందలాది మీడియా ప్రతినిధులు, – ఎంతమంది ఉన్నప్పటికీ నిన్న మేడిగడ్డ సందర్శించినప్పుడు ఒక వంటరితనం ఫీలయ్యాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిల్లర్లను ఇతర పరిసరాలను మొత్తంగా బ్యారేజీని పరిశీలించి తర్వాత ప్రజా ప్రతినిధులకు, మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రెజెంటేషన్ వద్ద మాట్లాడారు. ఐనప్పటికే ఒకింత అలజడి, ఆందోళనగానే అనిపించింది. ఎదో శరీరంలోంచి తెగిపడ్డ భావన. చాలా ఏండ్ల క్రితం పోలీసు ఎన్కౌంటర్ లో మరణించిన నక్సలైట్ల శవాలను తెచ్చుకునేటప్పుడు, మార్చురీ…

  • కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం

    కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం

    రేపు గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు కొమురవెల్లి నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సంస్కృతిక పర్యాటక శాఖ మాత్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి గారు. నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు కొమరవెల్లి దేవాలయ అభివృద్ధి మరియు సందర్శనకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు విచ్చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఉదయం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి…

  • భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ పి.వి. నరసింహారావు గారికి భారతరత్న

    భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ పి.వి. నరసింహారావు గారికి భారతరత్న

    మా మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహా రావు గారిని దేశ అత్యున్నత పురస్కారం భారత్ రత్నతో సత్కరించడం తెలుగు వాళ్ళందరికీ మరీ ముఖ్యంగా తెలంగాణ వాళ్లకు పండుగ రోజు.. బహుముఖ ప్రజ్ఞాశాలి సంస్కరణలు సంస్కరణల పితామహుడు, సంకీర్ణ మైనార్టీ ప్రభుత్వాన్ని కూడా ఐదు సంవత్సరాలు విజయవంతంగా నడిపించిన తీరు అతని పాలన దక్షతకు నిదర్శనం… విశిష్ట పండితుడు మరియు రాజనీతిజ్ఞుడిగా, నరసింహా రావు గారు వివిధ సామర్థ్యాలలో భారతదేశానికి విస్తృతంగా సేవలు అందించారు. అతను ఆంధ్రప్రదేశ్…

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) నోటిఫికేషన్‌ విడుదల

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) నోటిఫికేషన్‌ విడుదల

    కేంద్ర ఎన్నికల సంఘం (EC) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. ఈ నెల 10 వరకు నామినేషన్ల పత్రాలను (Nominations) స్వీకరిస్తారు. నామినేషన్లను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి, దరఖాస్తును రిటర్నింగ్‌ అధికారికి భౌతికంగా సమర్పించాల్సి ఉంటుంది. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్‌లు స్వీకరించనున్నారు. నవంబర్‌ 10 నామినేషన్లకు చివరి తేదీ. నవంబర్‌ 13న నామినేషన్లను…

  • గగన వీధుల్లో ఎగిరిన గులాబీల జెండా

    గగన వీధుల్లో ఎగిరిన గులాబీల జెండా

    గగన వీధుల్లో ఎగిరిన గులాబీల జెండాతెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ జెండా పట్టుకుని ఎన్నారై సంతోష్ రోకండ్ల, స్కై డైవింగ్ చేశారు. సిరిసిల్లకు చెందిన సంతోష్ ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ నగరంలో నివాసం ఉంటున్నారు. రాష్ట్రమంతా మారుమోగుతున్న గులాబీల జెండలే రామక్క పాటతో స్కై డైవింగ్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

  • బిజెపి తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడవ జాబితాను విడుదల

    బిజెపి తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడవ జాబితాను విడుదల

    తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేయనున్న బిజెపి అభ్యర్థుల మూడవ జాబితాను విడుదల చేసిన బిజెపి జాతీయ, రాష్ట్ర నాయకత్వం.