Category: National News

  • మీరు ఉత్తమ పౌరుడు కావాలనుకుంటే…!

    మీరు ఉత్తమ పౌరుడు కావాలనుకుంటే…!

    జీవితం ఒక ప్రవాహం, అది వెనక్కి వెళ్ళదు. మీరు ఒక అడ్డంకి వేస్తే, అది మురికి వాసన వస్తుంది. సిగరెట్ ముందు వెలిగించి ఆరిపోయే అగ్గిపుల్లలకు వాటి శక్తి తెలియదు. మన అనుచరులు, మనమందరం కాదు. వేటగాడు జింక పాదముద్రలను చూస్తాడు. సింహం ముసలివాడైనప్పుడు, ఈ గోళ్లు మరియు కోరలు శాశ్వతం కాదని అతనికి తెలియదు. వృద్ధుల ముఖాల్లోని ముడతలను గమనించండి, అవి మీ భవిష్యత్తు రేఖలు. మీరు తెలివైనవారైతే, వారు మీ కోసం విషపూరితమైన పాత్రను…

  • ఎన్నికల కమిషన్ పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

    ఎన్నికల కమిషన్ పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

    కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల కమిషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఎన్నికల కమిషన్ రాజీపడిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, ఆ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దీనికి ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్, బోస్టన్‌లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా, ఈసీపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్…

  • మే 1 నుంచి ఏటీఎం ఛార్జీలు పెరుగుతాయి.. బ్యాలెన్స్ చెక్ చేసినా..

    మే 1 నుంచి ఏటీఎం ఛార్జీలు పెరుగుతాయి.. బ్యాలెన్స్ చెక్ చేసినా..

    ప్రైవేట్ రంగంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ATM (ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్) లావాదేవీలకు ఛార్జీలను పెంచడం ద్వారా కీలక నిర్ణయం తీసుకుంది.

  • రొయ్యలు తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకూడదు.

    రొయ్యలు తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకూడదు.

    చాలా మందికి సీఫుడ్ అంటే చాలా ఇష్టం. వారు చేపలు మరియు రొయ్యలను చాలా తింటారు. రొయ్యలు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. చాలా మందికి రొయ్యల వంటకం, గోంగూర రొయ్యల కూర, రొయ్యల వేపుడు తినడానికి ఇష్టం. రొయ్యలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రొయ్యలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. రొయ్యలు తినడం వల్ల కండరాలు బలంగా మారుతాయి. రొయ్యలలోని ప్రోటీన్ కండరాలను బలపరుస్తుంది. రొయ్యలలోని ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొవ్వును కరిగిస్తాయి. రొయ్యలలో విటమిన్…

  • 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కింగ్ కోహ్లీ అరుదైన ఘనత

    18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కింగ్ కోహ్లీ అరుదైన ఘనత

    ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 18వ ఎడిషన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 54 బంతుల్లో 73 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ ప్రక్రియలో కోహ్లీ తన ఖాతాలో అరుదైన రికార్డును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ లో ఎవరికీ సాధ్యం కాని మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో…

  • ఇంటర్ ఫలితాలు: అధిక పాస్ శాతాలు

    ఇంటర్ ఫలితాలు: అధిక పాస్ శాతాలు

    ఇంటర్‌ ఫస్టియర్‌లో 70 శాతం, ఇంటర్‌ సెకండియర్‌లో 83 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు అత్యధిక పాస్ శాతంతో వెలువడడం గర్వంగా ఉందని అన్నారు. సెకండ్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా 93 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, 73శాతంతో అల్లూరి, అనకాపల్లి జిల్లాలు చివరి స్థానంలో నిలిచాయన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో సెకండ్ ఇయర్ పాస్ శాతం 69శాతంకి చేరిందని ఇది 10 ఏళ్లలో అత్యధికం పేర్కొన్నారు.

  • వెంకయ్య నాయుడు ప్రసంగం సారాంశం

    వెంకయ్య నాయుడు ప్రసంగం సారాంశం

    గత ఎన్నికలలో భూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారు.. వారు ఎవరో మీకే తెలుసు అంటూ సెటైర్లు వేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో అభివృద్ధి, సిద్ధాంతాలు, సమస్యలపై చర్చల కంటే నేతల భూతులు ఎక్కువయ్యాయి.. అసెంబ్లీలో బట్టలు చించుకుని కొట్టుకుని పరిస్థితికి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇంట్లో ఉండే అమ్మను, భార్యను తమ నేతలతో భూతులు తిట్టించి కోందరు రాక్షస ఆనందం పొందారన్న ఆయన.. నువ్వే నా.. మేం…

  • AP Inter Results to be released 12 April 2025

    AP Inter Results to be released 12 April 2025

    ANDHRAPRADESH Intermediate Result release on 12 April 2025

  • బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు

    బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు

    పాలకుర్తి నియోజకవర్గం నుంచి లక్షలాదిగా తరలివెళ్లి విజయవంతం చేద్దామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలకేంద్రంలోని సాయి గార్డెన్‌, జనగామ జిల్లా కొడకండ్ల మండలకేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో నిర్వహించిన రజతోత్సవ సభ సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సభను విజయవంతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. కేసీఆర్‌ చేసిన మంచి పనులే పార్టీకి శ్రీ రామరక్ష అని, ప్రజలు బీఆర్‌ఎస్‌ సర్కారునే మళ్లీ…

  • బండి సంజయ్ అరెస్ట్

    బండి సంజయ్ అరెస్ట్

    నిరుద్యోగులకు అండగా నిలిచిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిని అరెస్టు చేసిన దృశ్యాలు