Category: Yadadri Bhuvanagiri

  • భువనగిరి కాంగ్రెస్ పార్టీ సభలో ప్లెక్సీ వివాదం

    భువనగిరి కాంగ్రెస్ పార్టీ సభలో ప్లెక్సీ వివాదం

    భువనగిరి పట్టణంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశ ప్రధాన వేదిక ప్లెక్సీలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఫోటో లేకపోవడం పట్ల యాదాద్రి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. (flexi-controversy-in-bhuvanagiri-congress-party-meeting) ప్రభుత్వ విప్ హోదాలో ప్రోటోకాల్ కలిగిన ఉన్న బీసీ సామాజిక వర్గం నేతను అవమానించే రీతిలో అక్కడి నేతలు వ్యవహరించారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భువనగిరి పార్లమెంటులో ఒకవైపు…

  • నెమిలెలో వెలుగుచూసిన జైనధర్మ తీర్థంకరుడు పార్శ్వనాథుని శిల్పం (Sculpture of Jain dharma Tirthankar Parswanath)

    నెమిలెలో వెలుగుచూసిన జైనధర్మ తీర్థంకరుడు పార్శ్వనాథుని శిల్పం (Sculpture of Jain dharma Tirthankar Parswanath)

    యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రానికి సమీపగ్రామం ‘నెమిల’ ప్రసిద్ధ చారిత్రక గ్రామం. ఈ గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేశ్ జైనధర్మానికి చెందిన 23వ జైనతీర్థంకరుడు పార్శ్వనాథుని (Jain Tirthankar Parshwanath) విగ్రహశకలాన్ని గుర్తించాడు. 22వ జైనతీర్థంకరుడైన ‘నేమినాథుని’ పేరుమీదుగానే వెలసిన గ్రామం నెమిల. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా జైన బసదులతో అలరారేదని కొలనుపాక, రఘునాథపురం, సైదాపురం, కొల్లూరు గ్రామాలలో లభించిన జైనతీర్థంకరుల శిల్పాలే సాక్ష్యాలు. నెమిలలో దొరికిన పార్శ్వనాథుని శిల్పంవల్ల…

  • కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం

    కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం

    రేపు గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు కొమురవెల్లి నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సంస్కృతిక పర్యాటక శాఖ మాత్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి గారు. నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు కొమరవెల్లి దేవాలయ అభివృద్ధి మరియు సందర్శనకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు విచ్చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఉదయం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి…