Category: Karimnagar

  • రైతుల ధాన్యం కొనుగోలు పై కనీస సదుపాయాలు .!

    రైతుల ధాన్యం కొనుగోలు పై కనీస సదుపాయాలు .!

    రైతుల ధాన్యం కొనుగోలు పై కనీస సదుపాయాలు కల్పించని ప్రభుత్వం పై డిమాండ్ బిఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోటఆగయ్య ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం రైతులకు ధాన్యం కొనుగోలులో కనీస అవసరాలు తీర్చలేకుండా పోయిందని, ఐకెపి సెంటర్లో గానీ, ధాన్యం కొనుగోలు కేంద్రంలోని కనీస అవసరాలు లేకుండా పోయిందని, నేడున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల…

  • YUVA (యువ) అనే యూత్ ఆర్గనైజేషన్ ప్రారంభించిన ప్రవీణ్ రెడ్డి

    YUVA (యువ) అనే యూత్ ఆర్గనైజేషన్ ప్రారంభించిన ప్రవీణ్ రెడ్డి

    స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా సామాజిక కార్యకర్త నరెడ్ల ప్రవీణ్ రెడ్డి ఈరోజు హుజురాబాద్ లో YUVA (యువ) అనే యూత్ ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా హుజురాబాద్ డిపో క్రాస్ నుంచి హుజురాబాద్ పుర వీధులగుండా వివేకానంద విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వివేకానంద విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ ర్యాలీని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా…