Category: Auto
-
కేవలం ఒక రాత్రిలోనే రైల్వే స్టేషన్ నిర్మాణం
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జపాన్‌లోని ఒక రైల్వే స్టేషన్‌ను 6 గంటల కన్నా తక్కువ సమయంలో 3D-ప్రింటెడ్ భాగాలను ఉపయోగించి నిర్మించారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. నిర్మాణ సంస్థ సెరెండిక్స్ రాత్రి చివరి రైలు బయలుదేరే సమయం నుంచి ఉదయం మొదటి రైలు రాక వరకు హట్సుషిమా రైల్వే స్టేషన్‌ను చకచకా నిర్మించింది. దాదాపు 530 మంది ప్రయాణీకులకు సేవలందించే ఈ స్టేషన్, గంటకు ఒకటి నుంచి 3 సార్లు రైళ్లు నడిచే ఒకే లైన్‌ను ఉపయోగిస్తుంది.…
-
టాటా హార్రియర్ ఎలక్ట్రిక్ వెహికల్(EV): 500 కి.మీ పరిధి & నాలుగు చక్రాల డ్రైవ్ (AWD) – భారతదేశంలో పేటెంట్
భారతదేశంలో టాటా హార్రియర్ EV కోసం టాటా మోటార్స్ భారతదేశంలో డిజైన్ పేటెంట్ పొందింది. ఈ SUV ఎలక్ట్రిక్ వాహనం 500 కిలోమీటర్ల వరకు పరిధిని కలిగి ఉంటుంది మరియు నాలుగు చక్రాల డ్రైవ్ (AWD) సామర్థ్యాలను కలిగి ఉంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న టాటా మోటార్స్ ఆటోమొబైల్ దిగ్గజం, ఈ కొత్త మోడల్‌తో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనుంది. ఎలక్ట్రిక్ వెహికల్(EV) విభాగంలో టాటా మోట మోటార్స్ విస్తృతమైన…