గొర్రెల స్కామ్ కేసులో ఇద్దరు పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్, డిస్టిక్ గ్రౌండ్ వాటర్ డైరెక్టర్ నలుగురిని అరెస్ట్ చేసిన ఏసీబీ..
గొర్రెల స్కామ్ కేసులో ఏ5గా ఉన్న రఘుపతి రెడ్డి – డిప్యూటీ డైరెక్టర్ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ హైదరాబాద్, ధర్మపురి రవి – కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్, A4 ఆదిత్య కేశవ సాయి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, A6 గణేష్ – డిప్యూటీ డైరెక్టర్ లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన ఏసీబీ అధికారులు.
Leave a Reply