వరల్డ్ కప్‌లో భారత్ కు వరుసగా ఇది ఏడవ విజయం. 14 పాయింట్లతో అగ్రస్థానంలో దూసుకుపోతున్న భారత్ క్రికెట్ జట్టు. 302 పరుగుల తేడాతో శ్రీలంక క్రికెట్ జట్టుపై విజయం సాధించిన భారత్.
శ్రీలంకను 55 పరుగులకే కట్టుదిట్టం చేసిన భారత బౌలర్లు. ఐదుగురు శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ని డకౌట్ చేసిన భారత్ బౌలర్లు. 357 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక క్రికెట్ జట్టుకు ముందు ఉంచిన టీమిండియా.
55 పరుగులకే శ్రీలంక క్రికెట్ జట్టును ఆల్ అవుట్ చేసి టీమిండియా సంచలనం సృష్టించింది. 5 వికెట్లు తీసిన షమీ, 3 వికెట్లు తీసిన సిరాజ్, బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారు. శ్రీలంక విజయంతో సెమిస్ కు చేరుకున్న టీమిండియా.
Leave a Reply